1/8
Seven Church Ages screenshot 0
Seven Church Ages screenshot 1
Seven Church Ages screenshot 2
Seven Church Ages screenshot 3
Seven Church Ages screenshot 4
Seven Church Ages screenshot 5
Seven Church Ages screenshot 6
Seven Church Ages screenshot 7
Seven Church Ages Icon

Seven Church Ages

PASTOR. MARK. KV. WARANGAL
Trustable Ranking Icon인증완료
1K+다운로드
11.5MB크기
Android Version Icon4.1.x+
안드로이드 버전
4.0(14-11-2024)최신 버전
-
(0 리뷰)
Age ratingPEGI-3
다운로드
세부 정보리뷰버전정보
1/8

Seven Church Ages의 설명

ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికి శుభమని చెప్పి వ్రాయునది,

ఈ ఆండ్రాయిడ్ "ఏడు సంఘకాలములు"అప్లికేషన్ ను ప్రపంచమందున్న తెలుగు అంత్యకాల వర్తమాన ప్రజలకు ఉచితముగా అందించుచున్నాము.

దీనిలో మీకు అన్నీ విధాల అనుకూలమైన చాలా సులభ పద్దతిన ఏడు సంఘకాలములు పొందు పరచటమైనది.

మీరు మీకు కావలసిన సంఘకాలమునకు మెను ఆప్సన్ ద్వారా మీకు కావలసిన పారా నెంబరుకు అంటే ఉదాహరణకు ఎపెస్సు సంఘకాలము పుస్తకంలో మొత్తం 121 పారాలున్నవి వాటిలో మీరు కావలసిన 47 లేక మరేదైన 1 నుండి 121 వరకు సులభంగా వెళ్ళవచ్చు.

మీకు నచ్చిన లో మీకు కావలసిన పేరుతో భద్రపరచుకొని ఇతరులకు కూడ పంపవచ్చును 노트 పారాలను.

మీరు చదివిన వాటిని బుక్ మార్క్ కూడ చేసుకోవచ్చు.

మీకు కావలసిన పదాలను ఆప్పన్ ద్వరా త్వరగా వెదకవచ్చు మరియు దానిని క్లిక్ చేసిన వెంటనే సంబందిత బుక్ ని మీరు చదువగలరు 검색 할 수 있습니다.

ఇలా చాలా చదువుటకు సులభంగా ఉండేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ తయారు చేయటం జరిగినది.

మరి మీరు దీనిని చదువుచుండగా పలాన ఆప్సన్ ఉంటే బాగుండేది అనుకున్న పాయింట్ ను మీరు పీడ్ బ్యాక్ ద్వార్ మాకు తెలియజేయ గలరు.

మరియు ఇంకనూ ఈకాలపు ప్రవక్తయైన విల్లియం బ్రెన్ హాం ద్వారా ఆంగ్ల భాషలో ప్రసంగించబడి ఇప్పటి వరకు తెలుగు తర్జుమా అయిన పుస్తకాలను అనగా "ఏడు ముద్రల ప్రత్యక్షత"మరియు మిగతా వాటిని కూడ మీకు అందించాలన్నదే మా యొక్క గట్టి విశ్వాసమైయున్నది.

ఈ పని మరింత ముందుకూ సాగులాగు మన ప్రభువైన యేసుక్రీస్తుకు మీకు వ్యక్తిగత ప్రార్ధనలో మమ్ములను జ్ఞానపకం చేసుకొన వలసినదిగా మా యొక్క విన్నపం.

దీనిని తగురీతిలో ఉపయోగించుకొని దేవుని ఆశ్వీర్వాదం పొందవలెనని మేము ఆశిస్తున్నాము.

Seven Church Ages - 버전 4.0

(14-11-2024)
다른 버전들
뭐가 새롭나Fixed Major Issues

아직 평가나 리뷰가 없습니다! 첫 번째로 남겨 보세요

-
0 Reviews
5
4
3
2
1

Seven Church Ages - APK 정보

APK 버전: 4.0패키지: com.endtimemessagechurchwarangal.sevenchurch
안드로이드 호환: 4.1.x+ (Jelly Bean)
개발자:PASTOR. MARK. KV. WARANGAL권한:3
이름: Seven Church Ages크기: 11.5 MB다운로드: 6버전 : 4.0출시 날짜: 2024-11-14 08:26:08최소 스크린: SMALL지원되는 CPU:
패키지 ID: com.endtimemessagechurchwarangal.sevenchurchSHA1 서명: A4:96:79:8F:14:6D:B1:10:6C:B6:71:D8:59:A7:31:52:30:B6:A1:B0개발자 (CN): paul단체 (O): 로컬 (L): 나라 (C): 주/시 (ST): 패키지 ID: com.endtimemessagechurchwarangal.sevenchurchSHA1 서명: A4:96:79:8F:14:6D:B1:10:6C:B6:71:D8:59:A7:31:52:30:B6:A1:B0개발자 (CN): paul단체 (O): 로컬 (L): 나라 (C): 주/시 (ST):

Seven Church Ages의 최신 버전

4.0Trust Icon Versions
14/11/2024
6 다운로드11.5 MB 크기
다운로드

다른 버전들

3.0Trust Icon Versions
31/10/2024
6 다운로드11.5 MB 크기
다운로드
2.0Trust Icon Versions
17/9/2018
6 다운로드11.5 MB 크기
다운로드
appcoins-gift
보너스 게임더 많은 보상을 받으세요!
더 보기